ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది .ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజులపాటు జరుగుతుంది.

కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడి పై పోరు జరిపి వీర మరణం పొందిన గిరిజన వీరవనిత లైన సమ్మక్క సారక్కలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది.

కుంభమేళ తర్వాత భారీగా భక్తజనం పాల్గొనే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా మధ్యప్రదేశ్ చత్తీస్గడ్ మహారాష్ట్ర ఒడిశా తదితర పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు 2024 ఫిబ్రవరి 21 నుండి 244 వరకు జరిగే ఈ జాతరకు ఆలయ పూజారులు తేదీలు ఖరారు చేశారు.

ఈ జాతర ఆదివాసి సంప్రదాయ ప్రకారం 2024 ఫిబ్రవరి 21 బుదవారం రోజు సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను మేడారం తీసుకువచ్చి గద్దెల వద్ద ప్రతిష్టిస్తారు. అదే రోజు బుధవారం రాత్రి సమ్మక్క పగిడిద్దరాజు లకు ఆదివాసి సంప్రదాయాల ప్రకారం కళ్యాణం జరిపిస్తారు.

గురువారం సమ్మక్క తల్లిని చిలుకల గట్టు నుంచి కుంకుమ భరిని రూపంలో తీసుకు వస్తారు శుక్రవారం రోజు తల్లులు పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల ప్రాంగణం లో కొలువై ఉంటారు కాబట్టి భక్తులు తమ తమ మొక్కులను చెల్లించుకుంటారు శనివారం రోజు తిరిగి వన ప్రవేశం చేస్తారు కానీ ఈ జాతరను ఆదివాసీలు మాత్రం మూడు వారాలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

కరోనా ఒమెక్రన్ ఉదృతి పెరగడంతో ముందుగానే భక్తులు మేడారానికి వచ్చి తమ మొక్కులను సమర్పించు కుంటున్నారు

మేడారం ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ మాట్లాడుతూ సమ్మక్క సారక్క తల్లులకు దగ్గరకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు మరియు శాని టైజర్లు సామాజిక దూరం పాటించాలని అదేవిధంగా గద్దేల ప్రాంగణంలో మరియు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు

శాని టైజీoగ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు.

A Quick Look Into The World’s Largest Tribal Festival

Event Date: 21st February 2024 to 24th February 2024.

Venue: Medaram Village, Telangana.

South India is a diverse cultural treasure trove with a fabulous heritage and visually arresting luscious landscapes. The place is equally known for its unique and fascinating festivals celebrated in so much grandeur that it reflects the rich and vibrant culture of South India. From God’s Own Country, Kerala to the culturally rich Tamil Nadu, from heritage proud Karnataka to the spiritually divine Andhra Pradesh to historically significant Telangana and incredibly amazing Pondicherry, each state in South India host a variety of extraordinary festivals that are as vibrant and diverse as the land itself. 

Have you ever heard about Sammakka Saralamma Jatara or Medaram Jatara? It is Asia’s biggest biennial tribal fair celebrated in the wonderful South Indian state of Telangana every two years with much ardour. Moreover, this unique tribal festival attracts the largest number of devotees in the country after the Kumbha Mela. This year Sammakka Saralamma Jatara or Medaram Jatara will be held from 21st February 2020 to 24th February 2020.

Join us on this reading venture to know more about Sammakka Saralamma Jatara or Medaram Jatara.

Sammakka Saralamma Jatara or Medaram Jatara

Sammakka Saralamma Jatara or Medaram Jatara is a tribal festival of honoring goddesses, celebrated every two years in Medaram, a remote hamlet in Eturnagaram Wildlife Sanctuary, a part of Dandakaranya forest range in the state of Telangana. It has been taking place here for over 1000 years. This biennial tribal festival is observed for a period of four days which commemorates the fight of a mother and daughter, Sammakka and Saralamma, against an unjust law with the reigning rulers. The devotees believe that the goddesses visit them during the festival and the real presence of the goddesses are felt in those 3 to 4 days of the Jatara. 

People from TelanganaAndhra Pradesh, Madhya Pradesh, Maharashtra, Orissa, Chhattisgarh and other parts of the country visit Medaram to take part in Sammakka Saralamma Jatara. It is believed that after Kumbha Mela, it is Medaram Jatara which attracts the largest number of devotees in the country for a religious activity. It is also lauded as Asia’s biggest biennial tribal fair.

Legend Behind Sammakka Saralamma Jatara

According to a tribal story, about seven centuries ago, a troop from the Koya tribal community found a newborn girl (Sammakka) in the forest on their way to the hunting. The tribals were surprised to see that the child is emitting enormous light playing amidst tigers. The head of the troop who got inspired by the girl’s bravery adopted her and named her as Sammakka

Later, Sammakka was married to a feudatory tribal chief of Kakatiya rulers, named Pagididda Raju. The couples were blessed with two daughters and one son namely Sarakka, Nagulamma and Jampanna. 

The legend says that due to prolonged famine in the area, Pagididda Raju failed to pay the taxes to then Kakatiya King Pratapa Rudra and sought more time to clear the dues. The King sent his army to collect the tribute from the tribals which resulted in a war between the Kakatiya and the tribals. It is believed that everyone from Pagididda Raju, Sarakka to Jampanna lost their lives in the battle against the Kakatiya Army.

During the battle, Sammakka/Saralamma was injured heavily by a spear thrown from rear and they walked into the nearby forest towards Chilakala Gutta. When the tribals went in search of them in the forest, they could find neither blood stains nor the body of Sammakka/Saralamma but only found a box containing vermilion (Kumkum), turmeric, few bangles and a pug mark of a tigress. To their surprise, it was exactly the place where they found Sammakka as a baby girl in the forest. Since then the tribes have been hosting Sammakka Saralamma Jatara.

Sammakka’s son Jampanna also died in this attack and fell bleeding into a Vaagu (stream) and later the whole Sampangi Vaagu has turned red. It is now known as JAMPANNA VAAGU (a tributary of River Godavari) where the present Mela is taking place and is also known for India’s most visited place after Kedarnath. Tribals believe that taking a holy dip in the Jampanna Vaagu will purify and absolve them from sins. There is a bridge constructed on Jampanna Vaagu which is named as Jampanna Vaagu bridge.

Rituals Performed During Sammakka Saralamma Jatara

Sammakka Saralamma Jatara or Medaram Jatara is a festival with no Vedic or Brahminic influences. But is celebrated with all pomp and grandeur with tribal rituals only. The entire rituals of Sammakka Saralamma Jatara are conducted by Koya tribe priests in accordance with Koya customs and traditions. The main rituals include devotees offering Bangaram/gold (jaggery) of a quantity equal to their weight to the goddesses and taking holy bath in Jampanna Vaagu (stream).

How Sammakka Saralamma Jatara Is Celebrated In Telangana?

The actual festival, Sammakka Saralamma Jatara begins during the month of Magha on Suddha Pournami i.e. full moon day.

Day 1: (February 21)

The first day of the festival is celebrated as the arrival of Goddess Sarakka.

Sarakka is traditionally brought from Kanneboyinapalle village in the forest in the evening and then placed on an earthen platform (Gadde), the Sanctum Sanctorum of this Jatara which is raised under a tree.

Day 2: (February 22)

The second day of the festival is celebrated as the arrival of Goddess Sammakka, the presiding deity of Medaram Jatara.

Sammakka is traditionally brought from Chilakala Gutta in the evening and then placed on the holy Gadde. Normally both the Goddesses are in the form of bamboo sticks smeared with turmeric (Goddess Sarakka) and vermilion (Goddess Sammakka).

Day 3: (February 23)

The third day is Magha Suddha Pournami which is the most auspicious day of Jatara when the Goddess Sammakka Saralamma Darshan is available. Devotees offer Bangaram/gold (jaggery) to the goddesses and take a holy bath in Jampanna Vaagu on this day.

Day 4: (February 24)

The festival culminates on the fourth day when the Goddesses Sammakka and Saralamma are taken back to the forest. This ceremony is known as ‘Sammakka Saralamma Vanapravesham’.

It is said that during the festival a huge tiger moves around peacefully and there is a great tumult accompanied by frenzied beating of drums, trumpet blowing and yells when the priests get the ochre box and other important relics from a hidden forest location.

ప్రణమిల్లిన జనవాహిని

మేడారంలో సంపూర్ణ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఒక్క రోజే 50 లక్షల మంది రాక

మేడారం జనవాహినిగా మారింది. సమ్మక్కసారలమ్మలకు జై.... మమ్మల్ని సల్లంగా సూడు తల్లీ.... అనే నినాదాలతో మార్మోగింది. జాతర ప్రాంగణం కిక్కిరిసిపోగా అయిదు కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరారు. శుక్రవారం ఒక్క రోజే 50 లక్షల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాంగణంలో మహారద్దీ కొనసాగింది. అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన రద్దయింది. పెద్ద సంఖ్యలో మంత్రులు, ఇతర ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బుధవారం సారలమ్మ, గురువారం సమ్మక్కలు గద్దెల మీదికి వచ్చారు. ఇద్దరు వనదేవతలు సంపూర్ణ దర్శనం విశిష్టమైంది కావడంతో శుక్రవారం మిగిలిన రెండు రోజుల కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్ని దారులు బస్సులు, ప్రైవేటు వాహనాలతో నిండిపోయాయి.

తెల్లవారుజామునుంచే...: భక్తుల సందడితో శుక్రవారం తెల్లవారు జామునుంచే జాతర ప్రాంగణం నిండిపోయింది. ఆరు వరుసల్లో భక్తులు క్యూలైన్లలో చేరారు. గద్దెల వద్దనే గాక మేడారంలో బస్‌స్టేషన్‌ వరకు వరుసల్లో భక్తులు ఉండిపోయారు. దర్శనాలకు అనుమతించగానే భక్తిపారవశ్యంతో నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. గద్దెల చుట్టూ చేరి అమ్మవార్లకు బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలు సమర్పించి, కొబ్బరి కాయలు కొట్టారు. అమ్మవార్ల గద్దెల నుంచి కానుకలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

గుట్టలుగా బంగారం: భక్తులు సమర్పించిన బంగారం, ఇతర కానుకలు వనదేవతల గద్దెల వద్ద గుట్టలుగా పేరుకపోయాయి. వాటిని వెంటవెంటనే ఖాళీ చేస్తున్నప్పటికీ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ నిండిపోయాయి. గద్దెలను తాకేందుకు భక్తులు పోటీపడి ముందుకొచ్చారు. భక్తుల సంఖ్య భారీగా పెరిగినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. పోలీసులు, ఉద్యోగులు, వాలంటీర్లు భక్తులను క్రమ పద్ధతిలో పంపుతూ ఏర్పాట్లు చేశారు. గద్దెలతో పాటు స్నానఘట్టాలు నిండిపోయాయి. జంపన్నవాగులో జన ప్రవాహమే కనిపించింది. భక్తులు లక్షల సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత మేడారం గ్రామంతో పాటు మార్గమధ్యంలోని అటవీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో భక్తులు సేదతీరారు. వంటలు చేసుకొని తిని సొంత వూర్లకు బయల్దేరారు.

నేడు దేవతల వన ప్రవేశం

వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతరలో గద్దెలపై కొలువుదీరిన దేవతలు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ నెల 17న కన్నెపల్లినుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగొండ్లనుంచి పగిడిద్దరాజును, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు స్వామిని, 18న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. 19న(శుక్రవారం) భక్తుల పూజల నిమిత్తం దేవతలను గద్దెలపై ఉంచిన పూజారులు 20న(శనివారం) సాయంత్రం వన ప్రవేశం చేయించనున్నారు. సమ్మక్కను సమీపంలోని చిలకలగుట్టకు తీసుకెళ్లి వన ప్రవేశం చేయిస్తారు. సారలమ్మను కన్నెపల్లిలోని గుడికి తీసుకువెళతారు. పగిడిద్దరాజు కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులు ఏటూరునాగారం మండలం కొండాయికి పయనమవుతారు. సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 7 గంటల మధ్యలో దేవతలందరూ నిమిషాల వ్యవధిలో గద్దెలనుంచి బయటికి వెళతారు.

పులకించిన మేడారం

సమ్మక్కను తీసువచ్చే వడ్డెలను తాకి పునీతమయ్యేందుకు భక్తులు పోటీలు పడ్డారు. వడ్డెలను తాకితే సమ్మక్కను తాకినట్లే, జన్మ ధన్యమైనట్టే అన్నట్టుగా పోలీసులను సైతం లెక్కచేయకుండా భక్తులు దూసుకెళ్లారు. రెండేండ్లుగా కోట్లాది కండ్లు ఎదురు చూస్తున్న అపూర్వఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు చిలుకలగుట్ట చుట్టూ బారులుతీరారు. కనురెప్ప వాలిస్తే అపురూప సన్నివేశం ఎక్కడ చూడలేకపోతామో అనేభావనతో తదేకంగా తల్లిని చూసేందుకు పోటీపడ్డారు. చంకలో బిడ్డ, భుజాల మీద చిన్నపిల్లలు, పోలీసులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఎంత బలప్రయోగం చేసినా అపురూపదృశ్యాన్ని కండ్లతో చూసి జన్మ సార్థకం చేసుకోవాలని పోటీపడ్డారు.

మేడారం జాతరకు కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను సందర్శించేందుకు వస్తున్న భక్తులతో వరంగల్‌ జిల్లా ఆర్టీసీ ప్రత్యేక ప్రయాణ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. జిల్లాలోని హన్మకొండ, వరంగల్‌, ఖాజీపేట ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 3304 ట్రిప్పుల ద్వారా లక్షా 30వేల మంది భక్తులను చేరవేసిన ఆర్టీసీ నేడూ పెద్దసంఖ్యలో భక్తులను చేరవేస్తోంది. ఇద్దరు అమ్మవార్లు గద్దెలపై ఉండటంతో భక్తుల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం రీజియన్ల నుంచి 6,800 ట్రిప్పుల ద్వారా 3లక్షల మంది భక్తులను ఆర్టీసీ చేరవేసింది. నేడు ఆ సంఖ్య రెట్టింపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా 4వేల బస్సులను అందుబాటులో ఉంచారు.

సమ్మక్క దేవత గద్దెల శుద్ధి
నేడే అమ్మవారి ఆగమనం .

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం గురువారం సాయంత్రం జరగనుంది. కోటిమంది భక్తుల ఇలవేల్పు సమ్మక్క దేవతను చందా, సిద్దబోయిన, కొక్కెర, మల్లెల, దోబె, జెజ్జెరి వంశీయులు గద్దెలపైకి తీసుకురానున్నారు. తెల్లవారుజామున పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో ప్రధాన పూజారుల్లో ఒకరైన సిద్దబోయిన ముణీందర్‌ ఇంటిలో సమావేశమవుతారు. ప్రధాన పూజారులు చందా బాబురావు, సిద్దబోయిన మహేష్‌, కొక్కెర కృష్ణయ్యలతోపాటు ఉప పూజారులు దోబె పగడయ్య, జెజ్జెరి సారయ్య, మల్లెల ముత్తయ్య తదితరులు సమావేశమవుతారు. వీరందరూ కలిసి సూర్యోదయం కాకముందే డోలి వాయిద్యాలతో మేడారానికి దక్షిణం వైపు వనం గుట్టకు బయలుదేరుతారు. రెండు గంటలపాటు వన దేవతకు పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల అనంతరం ఉదయం ఎనిమిది గంటల సమయంలో వనాన్ని తీసుకువచ్చి మేడారంలోని సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. తర్వాత పూజారులు ఇళ్లకు వెళ్లి రెండుగంటల పాటు విశ్రాంతి తీసుకుని రహస్యంగా చిలకలగుట్టకు వెళుతారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో పూజారులు సమ్మక్క దేవతను తీసుకుని చిలకలగుట్ట దిగుతారు. పూజారులు గుట్ట దిగడంతో సమ్మక్క దేవత వస్తున్న సూచకంగా జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్‌ ఝా గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ కాల్పుల శబ్దంతో మేడారంలో సంబరాలు నెలకొంటాయి. భారీ వూరేగింపు అనంతరం రాత్రి ఎనిమిది గంటల సమయంలో సమ్మక్క దేవతను గద్దెలపైకి చేరుస్తారు.
సమ్మక్క దేవతను తీసుకువచ్చే పూజా కార్యక్రమాలను సమ్మక్కదేవత పూజారులు బుధవారం నుంచే ప్రారంభించారు. మధ్యాహ్నం సమ్మక్క దేవత పూజారులు సిద్దబోయిన ముణీందర్‌, కొక్కెర కృష్ణయ్యల ఆధ్వర్యంలో పూజారుల కుటుంబాల ఆడపడచులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఇదే సమయానికి కన్నెపల్లినుంచి సారలమ్మ పూజారులు కూడా వచ్చారు. ఇరువురు కలిసి తొలుత సమ్మక్క దేవత గద్దెను నీటితో శుద్ధిచేసి ముగ్గులు వేశారు. తర్వాత సారలమ్మదేవత గద్దెను శుద్ధి చేసి ప్రత్యేక ముగ్గులు వేశారు. సారలమ్మ పూజారులు దేవతను తీసుకువచ్చేందుకు కొన్ని గంటల ముందు ఈ కార్యక్రమం నిర్వహించగా సమ్మక్క దేవత పూజారులు మాత్రం ఒక రోజు ముందుగానే

నేడు దేవతల వన ప్రవేశం

వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతరలో గద్దెలపై కొలువుదీరిన దేవతలు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ నెల 17న కన్నెపల్లినుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగొండ్లనుంచి పగిడిద్దరాజును, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులు స్వామిని, 18న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను మేడారంలోని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే. 19న(శుక్రవారం) భక్తుల పూజల నిమిత్తం దేవతలను గద్దెలపై ఉంచిన పూజారులు 20న(శనివారం) సాయంత్రం వన ప్రవేశం చేయించనున్నారు. సమ్మక్కను సమీపంలోని చిలకలగుట్టకు తీసుకెళ్లి వన ప్రవేశం చేయిస్తారు. సారలమ్మను కన్నెపల్లిలోని గుడికి తీసుకువెళతారు. పగిడిద్దరాజు కొత్తగూడ మండలం పూనుగొండ్లకు, గోవిందరాజులు ఏటూరునాగారం మండలం కొండాయికి పయనమవుతారు. సాయంత్రం 6 గంటలనుంచి రాత్రి 7 గంటల మధ్యలో దేవతలందరూ నిమిషాల వ్యవధిలో

Medaram Sammakka Saralamma Jatara 2024

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకు ప్రత్యేక గుర్తింపు ఉంది

ఈ జాతరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు.

2024 ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జాతర తేదీలు మేడారం ఆలయ పూజారులు ప్రకటించారు. కరోనా ఉధృతి పెరగడంతో లాక్ డౌన్ అయిత ధన అన్న ఉద్దేశంతో ముందుగానే వచ్చి తల్లి దర్శనాలు చేసుకొని మొక్కలు చెల్లిoచుకుంటున్నారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కరోనా మహమ్మారి త్వరగా పోవాలని నిండు జాతర జరగాలని కోరుకుంటున్నారు.

బెల్లం తినడం వల్ల కలిగే 18 ప్రయోజనాలు ఇవే......

1. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది.

2. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.

3. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

4. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్దీకరణ చేస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.

5. బెల్లంలో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది

6. చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలని నివారిస్తుంది.
7. బెల్లం యొక్క గుణం వేడిచేయడం. కావున దీనిని మనం జలుబు, దగ్గు, రొంపలాంటివాటికి ఉపశమనం ఇస్తుంది. జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డులో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.

8. శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే, బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసటగా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.

9. బెల్లం శరీర ఉష్ణోగ్రతని నియంత్రణలో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.

10. మోకాళ్ళ నొప్పులకి విశ్రాంతి, బెల్లం ముక్కతో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.

11. బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.

12. బెల్లాన్ని నల్లనువ్వులతో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.

13. శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని తినేయండి.

14. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
15. భోజనం తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది.

16. ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.
17. బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

18. అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలోని ఆవాల నూనె(మస్తర్డ్ ఆయిల్)తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి. మంచి మాటలు, మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం.

బెల్లం అనేది భారతదేశం, ఆగ్నేయాసియా మరియు ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణంగా కనిపించే ఒక సాంప్రదాయ స్వీటెనర్. ఇది చెరకు రసం లేదా తాటి రసం నుండి తయారైన సహజ స్వీటెనర్, దీనిని ఉడకబెట్టి, ఆపై బ్లాక్స్ లేదా శంకువులుగా పటిష్టం చేస్తారు.

బెల్లం తరచుగా శుద్ధి చేసిన చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది చెరకు లేదా పామ్ సాప్‌లో కనిపించే కొన్ని సహజ ఖనిజాలు మరియు విటమిన్‌లను కలిగి ఉంటుంది. శుద్ధి చేసిన చక్కెరలో లేని ఇనుము, కాల్షియం, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. బెల్లం చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల శక్తికి మంచి వనరు అని కూడా అంటారు.

క్యాలరీలు మరియు కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉన్నందున బెల్లం మితంగా తీసుకోవడం ఇప్పటికీ ముఖ్యం. మధుమేహం ఉన్నవారు లేదా తక్కువ చక్కెర లేదా తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని అనుసరించే వారు తమ ఆహారంలో బెల్లం చేర్చే ముందు వారి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి. ఈ వ్యాసంలో, మేము బెల్లం యొక్క అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పంచుకుంటాము మరియు అది మన ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో వివరిస్తాము.

బెల్లం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

బెల్లం యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇది శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడుతుంది, క్యాన్సర్ మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది

బెల్లం శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు అజీర్ణం, మలబద్ధకం మరియు అపానవాయువు వంటి జీర్ణ రుగ్మతలను నివారిస్తుంది.

3. కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది

బెల్లం సహజ నిర్విషీకరణగా పనిచేస్తుంది, శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది మరియు దాని మొత్తం పనితీరును మెరుగుపరుస్తుంది.

4. శక్తి బూస్ట్ అందిస్తుంది

బెల్లం ఒక సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కావడం వల్ల, బెల్లం నెమ్మదిగా మరియు స్థిరంగా శక్తిని విడుదల చేస్తుంది, రోజంతా మిమ్మల్ని చురుకుగా మరియు శక్తివంతంగా ఉంచుతుంది.

5. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది

బెల్లంలో ఐరన్ మరియు ఫోలేట్ కంటెంట్ సరైన రక్త ప్రసరణను నిర్వహించడానికి మరియు ఋతు నొప్పి మరియు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

6. రక్తహీనతకు చికిత్స చేస్తుంది

బెల్లం ఇనుము యొక్క గొప్ప మూలం, ఇనుము లోపం రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లం యొక్క రెగ్యులర్ వినియోగం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.

7. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

అవసరమైన ఖనిజాలు మరియు విటమిన్లతో నిండిన బెల్లం రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, శరీరాన్ని అంటువ్యాధులు, జలుబు మరియు దగ్గుకు మరింత నిరోధకతను కలిగిస్తుంది.

8. శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది

బెల్లంలోని యాంటీ-అలెర్జిక్ లక్షణాలు ఆస్తమా, బ్రోన్కైటిస్ మరియు అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి, ఈ పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపశమనాన్ని అందిస్తాయి.

9. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బెల్లం రక్తాన్ని శుభ్రపరుస్తుంది, ఇది ఆరోగ్యకరమైన మరియు స్పష్టమైన చర్మానికి దారితీస్తుంది. ఇది మొటిమలు, మొటిమలు మరియు ఇతర చర్మ వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

10. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది

బెల్లం ఒక సహజ స్వీటెనర్, ఇది తీపి కోరికలను అరికట్టడంలో మరియు కేలరీల తీసుకోవడం తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది సరైన జీర్ణక్రియలో సహాయపడుతుంది మరియు జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గించే ప్రయత్నాలకు దోహదం చేస్తుంది.

వ్యక్తిగత ప్రాధాన్యతలు మరియు సాంస్కృతిక పద్ధతులను బట్టి బెల్లం తినడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని సాధారణ పద్ధతులు ఉన్నాయి:

  1. బెల్లం ఒక తురుము పీట లేదా బ్లెండర్ ఉపయోగించి పొడి చేయవచ్చు మరియు డెజర్ట్‌లు, పానీయాలు లేదా రుచికరమైన వంటకాలు వంటి వివిధ వంటకాల్లో స్వీటెనర్‌గా ఉపయోగించవచ్చు.

  2. "గుర్ కా పానీ" లేదా "బెల్లం నీరు" అని పిలిచే తీపి మరియు సాంప్రదాయ పానీయాన్ని తయారు చేయడానికి బెల్లం వెచ్చని నీటిలో కరిగించబడుతుంది.

  3. బెల్లం పాలు, కొబ్బరి, నువ్వులు, వేరుశెనగలు లేదా మసాలా దినుసులతో కలిపి బెల్లం లడ్డూలు, చిక్కీలు లేదా బెల్లం పూసిన పండ్ల వంటి వివిధ రుచికరమైన పదార్ధాలను తయారు చేయవచ్చు.

గుర్తుంచుకోండి, బెల్లం వినియోగం మితంగా ఉండాలి, ఎందుకంటే ఇది ఇప్పటికీ కేలరీలకు మూలం మరియు మొత్తం సమతుల్య ఆహారంలో పరిగణించాలి.

జంపన్న వాగు

కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12 శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. వేట చేసేందుకని.. ఒకసారి అడవిలోకి వెళ్తాడు. అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఓ బాలిక కనిపిస్తుంది. ఆమెను చూసి జనకుడికి సీతాదేవి దొరికినట్టు.. తమకు ఆ బిడ్డ దొరికింది అనుకుంటాడు. పాపను గ్రామానికి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆమెకు సమ్మక్క అని పేరు పెడతారు. వయసు వచ్చిన తర్వాత సమ్మక్కను మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఈయన మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు- సమ్మక్క దంపతులకు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న. సారలమ్మకు గోవిందరాజును వివాహమాడింది.

ఆ సమయంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయులు పాలించేవారు. పగిడిద్ద రాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు. కాకతీయులు పగిడిద్ద రాజును ఎక్కువ కప్పం కట్టాలని ఒత్తిడి తెచ్చారు. ప్రజలు సమస్యల్లో ఉన్నారని.. కట్టలేమని పగిడిద్దరాజు వ్యతిరేకించాడు. సహించని కాకతీయులు వారిపై యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ చనిపోతారు.

అప్పటికే గాయాలతో ఉన్న జంపన్న.. తమ ఓటమిని ఒప్పుకోలేక శత్రువుల చేతిలో చావడం ఇష్టం లేక.. వెళ్లి.. జంపన్న వాగులో ఆత్మహత్య చేసుకుంటాడు. అంతకుముందు సంపెంగ వాగు అని పిలిచేవారు.. ఆ తర్వాత జంపన్న వాగుగా మారింది. మరోవైపు సమ్మక్క, సారలమ్మ వెనక కత్తులు దిగినా.. నడుచుకుంటూ చిలకల గుట్టకు వెళ్లి అదృశ్యమవుతారు. అక్కడే కోయదొరలకు పుట్టపై ఓ కుంకుమ భరిణి కనిపిస్తుంది. ఇక అప్పటి నుంచి ఈ జాతర మెుదలైంది.

ఆ తర్వాత.. సమ్మక్క యుద్ధరీతిని, యుద్ధ సమయంలో తన సైనికులు చేసిన తప్పిదాల్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు. ఆ సమయంలోనే.. ఈ జాతరను ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. అలా మెల్లమెల్లగా సమ్మక్క ఉత్సవాలు వైభవంగా జరిగాయి. 1960 తర్వాత సారలమ్మకు సైతం సమ్మక్క గద్దె పక్కనే గద్దె కట్టించి పూజిస్తున్నారు. అప్పట్నుంచి మేడారం జాతరగా, సమ్మక్క-సారలమ్మ జాతరగా ప్రసిద్ధి పొందింది.

జంపన్న వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది. అయితే ఇప్పటికీ వాగులో నీళ్లు కాస్త ఎరుపు రంగులో కనిపిస్తుంటాయి. దాని కారణం.. ఆ ప్రాంతంలోని నేల స్వభావంతోనే అలా నీరు ఎరుపుగా మారుతాయని చెబుతుంటారు. జంపన్న వాగులో స్నానాలు చేసిన తర్వాతే.. భక్తులు సమ్మక్క, సారలమ్మకు మెుక్కులు చెల్లించుకుంటారు. ఈ నీటిలో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా.. వారిని రక్షించే దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని నమ్ముతుంటారు. అంతేకాదు.. ధైర్యంగా ఉంటామని గిరిజనులు నమ్ముతారు.

జంపన్న వాగు గోదావరి నదికి ఉపనది. చరిత్ర ప్రకారం, జంపన్న గిరిజన యోధుడు మరియు గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. ఆ ప్రవాహంలో కాకటియన్ ఆర్మీకి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో అతను మరణించడంతో జంపన్న వాగు తన పేరును తీసుకున్నాడు. జంపన్న వాగు ఇప్పటికీ జంపన్న రక్తంతో గుర్తించబడిన ఎరుపు రంగులో ఉంది (శాస్త్రీయంగా నీటి ఎరుపు రంగు నేల కూర్పుకు ఆపాదించబడింది). జంపన్న వాగు యొక్క ఎర్రటి నీటిలో పవిత్రంగా ముంచడం వారిని రక్షించే వారి దేవతల త్యాగాన్ని గుర్తు చేస్తుందని మరియు వారి ఆత్మలలో ధైర్యాన్ని ప్రేరేపిస్తుందని గిరిజనులు నమ్ముతారు. జంపన్న వాగు వంతెన అని పిలువబడే జంపన్న వాగు పైన నిర్మించిన వంతెన ఉంది.